Back pain
మెడ నుంచి నడుము కింద బాగము వరకు స్ప్రింగ్ ల వుండే వెన్ను ముక్క లో -మెడ లో 7 , వీపులో 12 , నడుము లో ౫ , తూక ఎముక లో ౩ మొత్తం 32 పూసలు వుంటాయి . ఈ ఎముకల మధ్య లో గుజ్జులాంటి మెత్తటి పదార్దం వుంటుంది . ఈ మొత్తం పదార్ధం అరగడం వల్లే వెన్నుముక్క సంబంధిత వ్యాధులు వస్తాయి .
- మన వెన్ను నిటారుగా నిల్చొని ఉండటానికి డిజైన్ చేయబడింది . అందుకనే నిలుచోవడం , పడుకోవడం , కూర్చోవడం ... వంటి పనులు చేసేటాప్పుడు వెన్ను నిటారు గా వుండేటట్టు చూసుకోవాలి.
- వెన్నుముక్క దాని పట్టి వుండే కండరాలు పట్టుత్వాని పెంచే వ్యాయామాలు చేయాలి .
- వెన్నునొప్పి వున్నవాలు పడక మరీ మెత్తగా , మరీ గట్టి గా ఉండకుండా చూసుకోవాలి , నులక , నవారు మంచాలు వాడకూడదు . అలాగని చెక్కబల్ల మేధ పాడుకోవలసిన అవసరం లేదు . కింద పడుకోకూడదు . ఎందుకంటే నొప్పిగా ఉన్నపుడు కిందకు వంగిన , లేచిన దాని తీవ్రత పెరుగుతుంది .
- వైద్యుల సలహా మేరకు బెల్ట్లు వాడాలి , నొప్పి తగ్గిన తరువాత మెడకు , నడుముకు చిన్నపాటి వ్యాయామాలు చేయడం ద్వారా కండరాలు పట్టును కోల్పోవు . అవే బెల్ట్లు గా పట్టుకొని వుంటాయి.
No comments:
Post a Comment